యూనిట్
Flash News
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఏలూరులోని
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు ఎస్పి
నవదీప్ సింగ్ గ్రే వాల్ భారతదేశంలో
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని
జాతీయ జెండా వందనం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎస్పీ
మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర
దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారన్నారు.