యూనిట్

ప్రకాశం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేసిన  జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా  ఎస్పీ సిధార్థ కౌశల్. ఉద్యోగ విధుల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ సిబ్బందికి ప్రశంసా పాత్రలను జిల్లా కలెక్టర్ అందజేశారు.

వార్తావాహిని