యూనిట్
Flash News
గుంటూరులో కనుల విందుగా గణతంత్రదినోత్సవ వేడుకలు

గుంటూరు పోలీసు కవాతు మైదానంలో 71వ గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ జాతీయపతాకాన్ని ఎగుర వేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు తదితర జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు హాజరు అయినారు.రిపబ్లిక్ డే సందర్భంగా విధినిర్వహణలో ప్రతిభ చూపిన 20 మంది గుంటూరు అర్బన్ పోలీసు అధికారులు, సిబ్బంది కమండేషన్ సర్టిఫికెట్స్ అందుకున్నారు.