యూనిట్
Flash News
వెల్లువెత్తిన స్పందన ఫిర్యాదులు
సోమవారం గుంటూరు అర్బన్
నందు స్పందన కార్యక్రమాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణ ఆధ్వర్యంలో
అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి బి.సీతారామయ్య , అర్బన్ సిసిఎస్ డిఎస్పీ ఎ. లక్ష్మీ నారాయణ నిర్వహించారు. వివిధ సమస్యలపై ఈవారం కూడా పెద్ద ఎత్తున
హాజరైన ఫిర్యాదు దారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత పోలీస్ స్టేషన్స్ అధికారులతో
మాట్లాడి వారికి తగిన ఆదేశాలు ఇచ్చి పంపడం జరిగింది.