యూనిట్
Flash News
పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించిన విజయనగరం ఎస్పీ
విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి
ఎం.దీపిక,
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సమస్యల
పరిష్కారం కోసం "పోలీసు వెల్ఫేర్ డే" నిర్వహించి, సిబ్బంది
సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు
చేపట్టారు.