యూనిట్

పోలీసు పెరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు

కడప జిల్లా ఎస్పీ కె.అన్బురాజన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో సంక్రాతి సంబరాలు జరిగాయి. ఎస్పీ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.  ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సాహం నింపిన జిల్లా ఎస్.పి శ్రీ కే. కే. ఎన్ అన్బురాజన్. ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు. అందరు

సంప్రదాయ ఆటలైన కర్ర బిళ్ళ, గోళీ లు, గాలి పటాలు ఎగురవేసిన పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు ఆనందాన్ని గడిపారు.

వార్తావాహిని