యూనిట్
Flash News
విశాఖనగర పోలీస్ కమిషనరెట్లో పోలీస్ అమరుల దినం
అమరవీరుల
సంస్మరణ దినం సందర్భంగా విశాఖనగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఆధ్వర్యంలో
అమరవీరులను గుర్తు చేసుకుంటూ నగరంలో 5కే రన్, పోలీసు కుటుంబ సభ్యులకోసం ఉచిత
వైద్యశిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రక్తదాన
శిబిరంలో పాల్గొన్న సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.