యూనిట్
Flash News
పటాలములో అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం
పటాలములో అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం 16వ పటాలము బక్కన్నపాలెం విశాఖపట్నం నందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసిషన్ కార్యాలయాన్ని కమాండెంట్ వి.జగదీష్ కుమార్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత కమాండెంట్ ఎం. చక్రధర రావు, ఏవో నీలకంఠ రావు, యూనిట్ డాక్టర్లు శ్రీమతి ఎ. తేజోవతి, శ్రీమతి ఆర్.ప్రమిలా, అసిస్టెంట్ కమాండెంట్ జి.వి.ప్రభాకర్ రావు, ఎ.పురుషోత్తమ రావు, పి.లోకనాద బాబు, జి.అమత రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.