యూనిట్

14వ పటాలములో ఓపెన్‌ హౌస్‌

14వ పటాలములో ఓపెన్‌ హౌస్‌ ను ఇన్‌చార్జి కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయుధాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను విద్యార్థులకు కమాండెంట్‌ స్వయంగా వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు ఆర్‌.విల్సన్‌ కౌర్‌, డి.వి.రమణమూర్తి, ఆర్‌.ఐ. సి.ఆర్‌.కె.రాజు, ఇతర సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వార్తావాహిని