యూనిట్
Flash News
తాడేపల్లిగూడెంలో రోడ్డు ప్రమాదల అవగాహనా పై మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు, భద్రత వారోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి
గూడెం పోలీస్ లు, రవాణా శాఖ
సంయుక్తముగా మోటారు సైకిల్ ర్యాలీ
నిర్వహించారు. సుమారు మూడు వందల ద్విచక్ర వాహనాలతో కె ఎన్ రోడ్డు మీదుగా ర్యాలి
నడిచింది. ర్యాలీ తాడేపల్లి గుమ్మడి రురల్,
టౌన్ సర్కిల్ సి ఐ లు
రవికుమార్ , ఆకుల రఘు, ఆర్ టి ఓ లు సీతపతి
రావు ,
మృత్యుజయ రావు ల ఆధ్వర్యంలో జరిగింది