యూనిట్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల సమీక్ష

విజయనగరం జిల్లా పోలీసు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారు ఫిబ్రవరి 21న జామి ZPH పాఠశాలలోని పోలింగ్ కేంద్రంను సందర్శించి, భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జామి ఎస్ఐ శ్రీ వీరబాబు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని