యూనిట్

ప్రతిభావంతులకు మెరిట్‌ స్కాలర్స్‌

ప్రతిభావంతులకు మెరిట్‌ స్కాలర్స్‌ ఇటీవల విడుదలైన పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు కుటుంబాల పిల్లలకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఈ స్కాలర్‌షిప్‌లను కమాండెంట్‌ ఎల్‌.ఎస్‌.పాత్రుడు విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. విద్యార్థులు అందరూ వివిధ వర్శిటీల్లో, కళాశాలల్లో చదువుతున్నందున తల్లిదండ్రులకు అందజేశారు.

వార్తావాహిని