యూనిట్
Flash News
సిబ్బందికి పతకాలు

సిబ్బందికి పతకాలు 3వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు సిబ్బందికి ఏటీఐ యుటికెఆర్‌యుఎస్‌టి, 11 మందికి యుటికెఆర్‌యుఎస్‌టి పతకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని కమాండెంట్ బి.శ్రీరామమూర్తి చేతులమీదుగా అందజేశారు. కమాండెంట్ మాట్లాడుతూ మున్ముందు ప్రశంసాత్మక విధులు నిర్వర్తించి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ. బి.రామకృష్ణ, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు రాజేష్, రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.