యూనిట్
Flash News
పలు పోలీస్ భవనాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గారు
కడపజిల్లా
నూతన పోలీసు కార్యాలయం , రాయచోటిలో
నూతన పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్
జగన్ మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్
పోలీసు శ్రీ గౌతమ్ సవాంగ్ ఐ.పి.ఎస్., గారు, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కే. ఆర్.ఎం. కిషోర్ కుమార్ ఐ.పి.ఎస్.,
గారు, కర్నూలు రేంజ్ డి.ఐ.జి శ్రీ
వెంకట్రామిరెడ్డి ఐ.పి.ఎస్., గారు, కడపజిల్లా
ఎస్.పి శ్రీ కే.కే.ఎన్.అన్బు రాజన్ ఐ.పి.ఎస్ తదితరులు పాల్గొన్నారు.