యూనిట్
Flash News
అంతర్జాతీయ సముద్ర పరిరక్షణ
అంతర్జాతీయ
సముద్ర పరిరక్షణ శుభ్రతలో భాగంగా విశాఖ సముద్ర తీరంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్న రాజ్యసభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాస్, శ్రీ మోపిదేవి వెంకటరమణ, విశాఖ నగర పోలీస్ కమిషనర్
శ్రీ ఆర్.కె.మీనాతోపాటు ఇతర సీనియర్ పోలీసు అధికారులు, ప్రజా
ప్రతినిధులు, ఇతర అధికారులు.