యూనిట్

ప్రజలలో పోలీస్‌ పట్ల విశ్వాసం మరింతగా పెంపొందించాలి: డిజిపి

ప్రజలలో పోలీస్‌ పట్ల విశ్వాసం మరింతగా పెంపొందించాలి: డిజిపి రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారు ఒంగోలు సందర్శన సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాపోలీస్‌ అధికారులతో మాట్లాడారు. ప్రతి పోలీస్‌ స్టేషనులో విధిగా రిషెప్షన్‌ విభాగాన్ని నిర్వహించాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితుల పట్ల ఆదరపూర్వకంగా వ్యహరిదించాలి.

వార్తావాహిని