యూనిట్
Flash News
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

2వ పటాలములోని సాయుధ పోలీసు విద్యానికేతన్ ఇంగ్లీష్‌మీడియం స్కూల్ నందు పోలీసు పిల్లలకు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభావంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎస్.కె. హుసేన్ సాహెబ్, అదనపు కమాండెంట్ డా||ఎస్.కె.అల్లబకష్ అభినందలు తెలిపారు. మున్ముందు మంచి ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, పోలీసుశాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.