యూనిట్

పేకాటరాయుళ్ళపై గూడూరు పోలీసుల దాడులు

నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో దొంగ చాటుగా జరిగే కోడి పందేలు, పేకాటలు ఆడుతున్న వారిని అరెస్ట్ చేసారు. ఉన్నత అధికారులు ఇచ్చిన అదేశాలు మేరకు, టి పి  గూడూరు మండలం, పేడూరు గ్రామ పొలాలలో కెపి  పోర్ట్ సి ఐ  గారి ఆధ్వర్యంలో టి పి గూడూరు ఎస్ ఐ  గారు మరియు వారి సిబ్బంది పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించడం జరిగింది.  పక్కా సమాచారం మరియు పగఢ్భందిగా ఈ దాడిని నిర్యాహించి మొత్తం 11 మంది జూదరులను పట్టుకుని వారి వద్ద నుండి Rs.1,02,480/- క్యాష్, 10 బైకులు మరియు 15 మొబైల్స్ ను స్యాధీనం చేసుకున్నారు.

వార్తావాహిని