యూనిట్
Flash News
పోలీస్ సిబ్బందికి గ్రీవెన్స్ సెల్ నిర్వహించిన నగర కమీషనర్
పోలీస్ సిబ్బంది సమస్యలు తెలుసుకోవడానికి విజయవాడ నగర
పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు శుక్రవారం నగర పోలీస్ కమీషనర్
కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. సిబ్బంది సమస్యలు, వినతులు
విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్మిన్
డిసిపి ఎస్. హరికృష్ణ, క్రైమ్ డిసిపి డి. కోటేశ్వర రావు,
ఏసిపిలు ఎల్. అంకయ్య, చెంచురెడ్డి, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం. సోమయ్య తదితరులు పాల్గొన్నారు