యూనిట్

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ ఎస్ డి  జె రామ మోహన రావు, డిస్పీలు సి ఎం నాయుడు, పి. వీరాంజనేయ రెడ్డి, బి. మోహన రావు, ఎల్. శేషాద్రి, ఎల్. మోహన రావు, జె. పాపారావు మరియు జిల్లా లో పని చేసి సి ఐ లు, ఎస్సైలు, ఆర్ ఐ లు మరియు సిబ్బంది అందరూ ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

వార్తావాహిని