యూనిట్

ఉచిత వైద్యశిబిరం

5వ పటాలం ఆవరణంలో ఇందూస్‌ హాస్పిటల్‌ సహకారంతో పటాలము సిబ్బంది, కుటుంబ సభ్యులకు మెగా మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ వైద్యశిబిరాన్ని కమాండెంట్‌ జంగారెడ్డి కోటేశ్వరరావు ప్రారంభించారు. వైద్యశిబిరాన్ని పటాలము సిబ్బంది అందరూ వినియోగించుకున్నారు. తదుపరి వైద్యం అవసరమైన వారికి హాస్పిటల్‌లో చూపించుకోవాల్సిందిగా ప్రతిపాదించడం జరిగింది. కార్యక్రమంలో అదనపు, అసిస్టెంట్‌ కమాండెంట్‌లతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని