యూనిట్

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం 16వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ (పీసీ898) పోలయ్య ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకుగాను రూ. లక్ష రూపాయలు మంజూరయ్యారు. ఈ మొత్తాన్ని పోలయ్య సతీమణికి చెక్కురూపంలో కమాండెంట్‌ వి.జగదీష్‌ కుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. పోలయ్య చేసిన సేవలను ఎన్నటికీ మరుమని, ఏవైనా సమస్యలు ఉంటే పటాలములో అధికారులను సంప్రదించాలని వారికి భరోసా నిచ్చారు.

వార్తావాహిని