యూనిట్
Flash News
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

16వ పటాలంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రత్నాకర్ (పిసి 1034)
ఇటీవల రైలు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా
ఆదుకునేందుకుగాను రత్నాకర్ మాతృమూర్తికి రూ.1లక్ష చెక్కును
కమాండెంట్ వి.జగదీష్ కుమార్ అందజేశారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే తమను
సంప్రదించాలని కుటుంబానికి భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏవో నీలకంఠరావు తదితరులు
పాల్గొన్నారు.