యూనిట్
Flash News
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం 2వ పటాలములో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.మల్లికార్జునరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి భద్రత నుంచి విడుదలైన రూ.4లక్షల చెక్కును ఎన్.మల్లికార్జునరెడ్డి సతీమణి శ్రీమతి ఎన్.మంగమ్మకు కమాండెంట్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే పటాలములో సంప్రదించాలని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి వై.జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.