యూనిట్
Flash News
విజయనగరం ఎస్పీ చేతుల మీదుగా లివర్ పేషెంట్ కి ఆర్ధిక సహాయం

విజయనగరం పట్టణం లోని పళ్ళ వ్యాపారుల సంఘ సభ్యులు లివర్ పేషెంట్ అనంత కుమారికి పదివేల రూపాయల ఆర్ధిక సహాయం చేసారు. ఆ డబ్బులను విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి ద్వారా ఆమెకు ఇప్పించారు. పళ్ళ వ్యాపారుల సంఘం సభ్యులు చేసిన సహాయానికి ఎస్పీ వారిని అభినందించారు.