యూనిట్
Flash News
ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఓఎన్ జిసి వారి సి ఎస్ ర్ ఫండ్స్ ద్వారా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసారు. ఈ సందర్భముగా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి మాట్లాడుతూ కార్యాలయంలో పనిచేస్తున్న 150 మంది సిబ్బంది తో పాటు నిత్యం వచ్చే ఫిర్యాదు దారుల దాహార్తి తీర్చడానికి ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.