యూనిట్
Flash News
భీమడోలు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
పశ్చిమ
గోదావరి జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి నవదీప్ సింగ్ గ్రేవాల్ వార్షిక తనిఖీ నిర్వహించారు. శాశ్వత
రికార్డులను, మూడు సంవత్సరాల కాలంలో
రిపోర్టు కాబడిన టువంటి కేసులలో దర్యాప్తు మరియు తీసుకున్న చర్యలను గురించి
ప్రత్యేకంగా తనిఖీలు చేసినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
బాలికల పట్ల, మహిళల పట్ల
జరిగే అఘాయిత్యాలను గురించి నమోదు కాబడిన కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి స్పెషల్ కోర్టులలో వారం రోజుల్లో చార్జిషీట్ ఫైల్ చేయాలనీ
ఆదేశించారు. కార్య్కర్మంలో ఏలూరు డిఎస్పి దిలీప్ కిరణ్, భీమడోలు సీఐ ఎం. సుబ్బారావు మరియు పోలీసు అధికారులు హాజరైనారు