యూనిట్

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ఎస్పీ

నెలవారీ జరిగే నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. 2016 - 18  సంత్సరాల నుండి  పెండింగ్‌ లో వున్నా  కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని  పేర్కొన్నారు.   దొంగత నాల కేసుల్లో రికవరీశాతాన్ని పెంచాలన్నారు. ఈ- కోర్టు, ఈ - ప్రాసిక్యూషన్‌కు పోలీసు యంత్రాంగం సన్నద్ధం  కా వాలన్నారు.

వార్తావాహిని