యూనిట్
Flash News
ప్రతిభావంతులకు నగదు పురష్కారాలు
విజయనగరం జిల్లా పోలీస్ విభాగంలో మంచి పనితీరు కనబర్చిన
సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజ కుమారి నగదు
పురష్కారాలను మరియు సర్టిఫికెట్స్ ను అందజేశారు. పురష్కారాలను అందుకున్నవారు ఏ.
ఆర్. హెడ్ కానిస్టేబుల్స్ జె. నాగేశ్వర రావు, కె. శ్రీనివాస
రావు, వి. శ్రీనివాస రావు, ఏ. ఆర్. కానిస్టేబుల్స్
ఎస్ ప్రవీణ్, జి. గిరికుమార్, వి
శ్రీను, కె. రాజబాబు, జామి ఎస్సై జి. లోవ రాజు, విజయనగరం రురల్ ఇన్ స్పెక్టర్ డి. రమేష్, సి సి ఎస్ ఎస్సై ఎం ప్రశాంత్ కుమార్ మరియు
ఇతర అధికారులు ఉన్నారు. కార్యక్రమంలో
ఓ ఎస్ డి జె. రామ్మోహన రావు, పార్వతీపురం ఏ ఎస్పీ డా. సుమిత,
బొబ్బిలి ఏ ఎస్పీ మిస్ గౌతమి, డిఎస్పీలు పి.
వీరాంజనేయ రెడ్డి, సి. ఎం. నాయుడు, బి.
మోహన రావు, జె. పాపా రావు, ఎల్. మోహన
రావు, ఎల్. శేషాద్రి, పరశురామ్ మరియు
ఇతర అధికారులు పాల్గొన్నారు.