యూనిట్

గవర్నర్ గారికి ఘన స్వాగతం

రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఆదివారం నాడు  కర్నూల్ జిల్లా లో పర్యటించారు. ముందుగా   శ్రీశైలం లోని సున్నిపెంట హెలిపాడ్ లో దిగిన గవర్నర్ గారిని  జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి  మరియు శ్రీశైలం టెంపుల్ ఈ ఓ కే ఎస్ రామారావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. 

వార్తావాహిని