యూనిట్
Flash News
మాకవరపాలెం ఎస్సైని అభినందించిన డి.ఐ.జి
మాకవరపాలెం
ఎస్సైని అభినందించిన డి.ఐ.జి విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం ఎస్సై రామును
విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి ఎల్.కే.వీ రంగారావు అభినందించి రూ.10 వేలరూపాయల నగదు రివార్డుతో సత్కరించారు. ఖైనీ,
గుట్కా, సారా, బెల్టుషాపులు,
జూదం, గంజాయి, ఇసుక
అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై దాడులు చేసి 55 కేసులు నమోదు చేసినందుకు గాను డి.ఐ.జి రివార్డుతో సత్కరించారు.