యూనిట్

గవర్నర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేసిన డిజిపి గారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు రాజభవన్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. 

వార్తావాహిని