యూనిట్

'మద్యం వద్దు- కుటుంబం ముద్దు' బ్యానర్ ప్రారంభించిన డిజిపి గారు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం వైపు ప్రయాణిస్తున్నారు.  5 వ నవరత్న.."బ్యాన్ ఆన్ ఆల్కహాల్"   లో భాగంగా   గాంధీ సెంటర్ మరియు  జనచైతన్య  వేదిక, విశాఖపట్నం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే  'మద్యం వద్దు- కుటుంబం ముద్దు' కార్యక్రమం పోస్టర్ ను  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతం సావంగ్ గారు లంచంగా ప్రారంభించారు.   

వార్తావాహిని