యూనిట్
Flash News
దిశ చట్టాన్ని అమలు చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ గా దీపిక IPS
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలు చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన దీపిక IPS గారు బాధ్యతలు స్వీకరించారు.
2014 బ్యాచ్
కు చెందిన IPS అధికారిణి. స్పెషల్ ఆఫీసర్ దిశ గా విధులు నిర్వహిస్తారు. ఆమె
మాట్లాడుతూ మహిళల పై జరుగుతున్న అకృత్యాలకు సంభందించిన కేసులను రాష్ట్ర ప్రభుత్వ
నిర్దేశించిన విధంగా త్వరతగతిన దర్యాప్తును
పూర్తి చేసి నిందితులకు కరిన శిక్షలు పడేవిథంగా అన్ని చర్యలు తీసుకుంటామని
పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనితీరును ప్రదర్శిస్తానని తెలిపారు.