యూనిట్
Flash News
వృధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీస్ సర్కిల్ నందు పనిచేస్తున్న
పోలీస్ సిబ్బంది నూతన సవత్సరం సందర్భంగా పాలంగి గ్రామం నందు ఉన్న
స్పందన మానసిక వికలాంగుల కేంద్రంలో మరియు తణుకు పట్టణం నందు గల సంధ్య జ్యోతి
వృద్ధాశ్రమంలో కేకులు పళ్ళు పంచారు. తణుకు సీఐ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో సిబ్బంది యావన్మంది పాల్గొని
వారితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.