యూనిట్

14వ పటాలంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్‌ బి.చెన్నయ్య

14వ పటాలంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్‌ బి.చెన్నయ్య, పిసి - 1212, సతీమణి శ్రీమతి బి.సింధుకు పటాలం కమాండెంట్‌ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నాలుగు లక్షల భద్రత చెక్కును అందజేశారు.

వార్తావాహిని