యూనిట్

విజేతకు అభినందనలు

16వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ కేవీ సాగర్‌ కొరియాలో జరిగిన ఏషియన్‌ ఫెడరేషన్‌ కాంపిటేషన్‌లో 4వ స్థానం సాధించాడు. ఏషియన్‌ స్థాయిలో విజయం సాధించి, పటాలముకు, పోలీస్‌శాఖకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని కమాండెంట్‌ వి.జగదీష్‌కుమార్‌ అభినందించారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి, మన శాఖకు మంచిపేరు తీసుకురావాలని కమాండెంట్‌ ఆకాంక్షించారు.

వార్తావాహిని