యూనిట్

ఉత్తమ విద్యార్థికి అభినందనలు

5వ పటాలములోని ఎస్‌.వి.ఎస్‌. ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జి.లిఖిత్‌ రెడ్డి బాస్కెట్‌ బాల్‌ నందు ప్రతిభ కనబరిచాడు. ఇందుకుగాను శాప్‌ అకాడమి లికిత్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కమాండెంట్‌ జె.కోటేశ్వరరావు విద్యార్థిని ప్రశంసించి, జ్ఞాపికను బహుకరించారు. ఇదే జోరుతో మున్ముందు క్రీడల్లో రాణించి తల్లిదండ్రులు, పోలీస్‌శాఖకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

వార్తావాహిని