యూనిట్
Flash News
స్విమ్మింగ్ విజేతలుగా నిలిచినా బాలబాలికలను అభినందించిన కమీషనర్

శ్రీకాకుళం లో డిసెంబర్ 14 , 15 తేదీలలో జరిగిన 5 వ ఏ. పి సబ్ జూనియర్ మరియు జూనియర్ వింటర్ ఆక్వాటెక్ ఛాంపియన్ షిప్ - 2019
స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో పోలీస్ స్విమ్మర్ మోతుకూరి
తులసి చైతన్య తరుపున పాల్గొన్న బాల బాలికలు పలు పతకాలు సాధించారు. . అవార్డులు
పొందిన మానస, స్పందన, సిద్ధి జైన్,
తీర్డ్ సామ్దేవ్, సాయి, అలంకృతి,
పృద్విరాజ్ లను నగర పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు
అభినందించారు. కార్యక్రమంలో క్రైమ్ డిసిపి డి. కోటేశ్వర రావు, మోతుకూరి తులసి చైతన్య ,
ఐ రమేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.