యూనిట్
Flash News
21 వ ఏషియన్ మాస్టర్స్ అథిలేటిక్స్ పోటీల్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కు అభినందన
డిసెంబర్ నెలలో మలేషియాలో జరిగిన 21 వ ఏషియన్ మాస్టర్స్ అథిలేటిక్స్ చాంఫియన్ షిప్ పోటీల్లో విజయవాడ హెడ్ కానిస్టేబుల్
జి. ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. అయన (45 +) 200 మీటర్ల పరుగు విభాగంలో
పాల్గొని ఐదవ స్థానం లో నిలిచి పతాకం సాధించారు. పరుగు పోటీల్లో విజేతగా
నిలిచినందున నగర పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు అభినందించారు.
కార్యక్రమంలో సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏ సి పి ఎల్ అంకయ్య, ఏ ఓ
టి రంగారావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యమ్. సోమయ్య
తదితరులు పాల్గొన్నారు.