యూనిట్
Flash News
పోలీస్ అధికారుల గెస్ట్‌హౌస్ ప్రారంభం
పోలీస్
అధికారుల గెస్ట్‌హౌస్ ప్రారంభం పోలీస్ శిక్షణా కళాశాల విజయనగరంలో అధికారుల
క్వార్టర్స్ సముదాయం ఆవరణలో ఎస్.ఐ. ఆపై ఉన్నతాధికారులు శిక్షణార్థన కొరకు
పిటిసికి వచ్చినప్పుడు వారు విశ్రాంతి తీసుకొనుటకు నూతనంగా నిర్మించిన వసతి
గృహాన్ని ప్రిన్సిపల్ డి.రామచంద్రరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణార్ధులకు
ఉండవలసిన అన్ని వసతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్
బి.మెహర్‌బాబు, డిఎస్‌పిలు ఎల్.అర్జున్,
జి.బి.ఆర్.మధుసూదనరావు, సి.ఐ.లు, ఆర్.ఐ.లు, ఇండోర్, అవుట్‌డోర్
సిబ్బంది పాల్గొన్నారు.