యూనిట్

మారథాన్ ప్రారంభించిన కమాండెంట్

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 11వ పటాలము కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు మారథాన్‌ను ప్రారంభించారు. అమరుల త్యాగాలను గుర్తుకు ప్రతీకగా ఈ మారథాన్‌ సాగింది. పటాలము నుంచి సిధౌట్‌ రహదారి వెంట మారథాన్‌ సాగింది. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పి.శౌకత్‌ అలీ, ఆర్‌.ఐ.లు డి.వి.రమణ, జి.ఎం.సాహెబ్‌, సిబ్బంది, పౌరుల మారథాన్‌లో పాల్గొన్నారు.

వార్తావాహిని