యూనిట్
Flash News
వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందజేత

అమరవీరుల
సంస్మరణ వారో త్సవాల సందర్భంగా అమర వీరుల త్యాగాలను గుర్తుచేసు కుంటూ విద్యార్థులకు
వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు 9వ పటాలము కమాండెంట్ ఎల్.ఎస్.పాత్రుడు
ప్రశం సాత్మక పత్రాలు, బహుమతులు అందించి చిన్నారులను
అభినందించారు.