యూనిట్
Flash News
సి ఐ డి చీఫ్ గా భాధ్యతలు స్వీకరిస్తున్న పీ.వీ.సునీల్ కుమార్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి ఐ డి
చీఫ్ గా అదనపు డి జి పి శ్రీ పి వి సునీల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భం గా
రాష్ట్ర డి జి పి శ్రీ గౌతమ్ సవాంగ్ ని మర్యాదపూర్వకం గా కలిసి కృతఙ్ఞతలు
తెలిపారు.