యూనిట్
Flash News
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు క్రిస్మస్ వేడుకలు
ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీమతి బి
రాజకుమారి పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డీఎస్పీలు సి. ఎం. నాయుడు, పి. వీరాంజనేయ రెడ్డి,
ఎల్. మోహన రావు, ఇతర పోలీస్ అధికారులు
సిబ్బంది పాల్గొన్నారు.