యూనిట్

ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు

 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రధాన  పోలీస్ కార్యాలయం నందు  పనిచేస్తున్న మినిస్టర్ స్టాప్ సెమి క్రిస్టమస్ ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో హాజరైన క్రైస్తవ, సోదరి, సోదరులు సెమీ క్రిస్మస్ సందర్భంగా వేడుకలు జరుపుకుని, ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఏవో నరసింహ మూర్తి  కేకును కట్ చేసి  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న   సూపరింటెండెంట్లు మరియు  జూనియర్ అసిస్టెంట్లు అందరూ, జిల్లా పోలీస్ అడహక్ కమిటీ అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు,  పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ బండారు నాని  తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని