యూనిట్

ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లా లోని ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ కు వచ్చినటు వంటి అడిషనల్ డి.జి.  మనీష్ కుమార్ సిన్హా, ని   జిల్లా ఎస్పీ  వై.రిశాంత్ రెడ్డి,మర్యాద పూర్వకంగా కలిశారు. ట్రాన్స్ పోర్ట్  కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన తరువాత చిత్తూరు జిల్లా కు విచ్చేసినటువంటి అడిషనల్ డి.జి, ని పూల గుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ అధికారులతో సమావేశం లో పాల్గొన్నారు.

వార్తావాహిని