యూనిట్

రక్తదాన శిబిరము

రక్తదానం చేయడం వల్ల మరోకరికి ప్రాణదానం చేసినవారమవుతామని, ప్రస్తుత సమాజంలో ఇదే మహాదానమని కమాండెంట్‌ ఎస్‌.కే.హుసేన్‌ అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పటాలములోని యూనిట్‌ హాస్పిటల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పటాలము సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం వారికి జ్యూస్‌లు అందించి రక్తదానం చేసినందుకు అందరినీ అభినందించారు.

వార్తావాహిని