యూనిట్

ప్రకాశం ఎస్పీ తో సైకిల్ యాత్రికులు

2020 జులై లో జపాన్ లో జరిగే ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే భారత్ క్రీడాకారులకు మద్దతుగా కేరళకు చెందిన క్లిప్సిన్ ఫ్రాన్సిస్ , దోన జాకబ్ లు కేరళ నుంచి సైకిల్ యాత్ర నిర్వహించారు. వారు కోచి నుంచి జపాన్ వరకు వెళతారు. మార్గ మధ్యలో ప్రకాశం జిల్లా ఎస్పీ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఎస్పీ సైకిల్ యాత్రలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ టివి వి ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు. 

వార్తావాహిని