యూనిట్
Flash News
బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం జైన
వారిగూడెంగ్రామంలో అక్రమంగా
మద్యం అమ్ముతున్న నిర్వాహకుడు పై దాడి చేసి 38 అక్రమ మద్యం
బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్
షాప్ నిర్వాహకులు మరిది
శ్రీనివాసరావు, కుమారి లను అరెస్టు చేసి నట్లు ఎస్ ఐ
వెంకటేశ్వరరావు తెలిపారు.